'ధృవ' సినిమా పోస్టర్ దీపావళి కానుక...
- October 30, 2016
దీపావళికి ఒక రోజు ముందే మెగా ఫ్యామిలీ తన అభిమానులకు పండుగను తీసుకొచ్చింది. 'ఖైదీ నంబర్ 150', 'కాటమరాయుడు' పోస్టర్లను విడుదల చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇక దీపావళి రోజున రామ్‌చరణ్ తన అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ 'ధృవ' సినిమా పోస్టర్లను విడుదల చేశారు. తన ఫేస్బుక్ ఖాతా ద్వారా దీపావళి స్పెషల్ గిఫ్ట్ అంటూ రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'ధృవ' చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమిళంలో ఘన విజయం సాధించిన 'తనీ ఒరువన్' రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్లో 'ధృవ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







