బాలీవుడ్ కు దేవిశ్రీ
- August 24, 2015
టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్స్ తో అటు కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. లేటెస్ట్ గా మహేష్ శ్రీమంతుడు చిత్రం తో మరో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అయితే ఇప్పుడు దేవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ హీరోగా నటించిన సినిమాలో డింగ్ చిక ... డింగ్ చిక అంటూ ఆర్య 2 లోని సాంగ్ తో బాలీవుడ్ జనాలకు పరిచయం అయ్యాడు దేవి. ఇప్పుడు అయన ఓ బాలీవుడ్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే అయనఎంట్రీ కన్ఫర్మ్ కానుంది. సో మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్ లో కూడా జెండా పాతాలి మరి ..... ఏమంటారు !!
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







