అంతర్జాతీయ తీర శుభ్రత 2016 లక్ష్యంగా దుబాయ్ బీచ్లు

- October 31, 2016 , by Maagulf
అంతర్జాతీయ తీర శుభ్రత 2016 లక్ష్యంగా దుబాయ్ బీచ్లు

ఘంటాట్  అభయారణ్యంలో గల  జెబెల్ ఆలీ సముద్ర ప్రాంతానికి వద్దకు వ్యక్తులు మరియు సమూహాలు  ఈ వారం వచ్చి ఎమిరేట్ తీర బీచ్ ల నుండి వ్యర్ధాలను తొలగించడానికి సిద్ధమయ్యారు.బీచ్ లను  శుబ్రపరిచే కార్యక్రమం దుబాయ్ మున్సిపాలిటీ పర్యావరణ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. అక్టోబర్ 27-28 వ తేదీలలో జరిగే అంతర్జాతీయ తీర శుభ్రత (ఐసిసి) 2016 లో పాల్గొననుంది   ఐసిసి ప్రపంచ వ్యాప్తంగా బీచ్ మరియు సముద్ర తీరం శుభపర్చేందుకు జరిగే ఒక ఉత్సవ కార్యక్రమంగా గుర్తించబడింది. ఈ కార్యక్రమం లో మున్సిపాలిటీ పాల్గొనడమే కాక  కోస్తా,తీర ప్రాంతాలు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన పెంచే లక్ష్యంతో  ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది.  ఈ దుర్బల పర్యావరణ సమస్యలు మరియు వాతావరణ ముప్పునకు కారణాలు వివరించేందుకు  ఓ చక్కని అవకాశంగా మల్చుకొంటున్నట్లు దుబాయ్ మున్సిపాలిటీ వద్ద పర్యావరణ శాఖ డైరెక్టర్ ఇంజినీర్ ఆలయ  అల్ హార్మోనుడి చెప్పారు. ఆమె మాట్లాడుతూ,  ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో తీర మరియు సముద్ర వాతావరణంలో విపరీతమైన పర్యావరణ ఒత్తిడి ఏర్పడి  మానవాళి ఎదుర్కొంటున్న పర్యావరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి అని పేర్కొన్నారు.పర్యావరణం ముప్పును తీరాలలో మానవాళి చేసే తప్పిదాలను బట్టి సమస్య మరింత జఠిలమవుతుంది  ముగుస్తుంది మరియు సముద్ర పర్యావరణం పాడైపోవడానికి ముఖ్య కారణం కాలుష్యం అని  నాశనం కాబడిన వ్యర్ధాలు నీటి కింద మునిగిపోతాయని వివరిస్తూ , దుబాయ్ మున్సిపాలిటీ తీర ప్రాంతాల నిలకడైన నిర్వహణ కోసం కార్యక్రమాలు నిర్వహించే  ఒక వ్యవస్థ ఉందని ఆ చర్యల ద్వారా తీర ప్రాంతాల్లో పరిరక్షణకు దోహదపడతాయిని ఆమె చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com