ఏపీలో ఓటు నమోదు చేసుకుంటా:జనసేన అధినేత
- October 31, 2016
ఏపీలో ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో పవన్ కల్యాణ్ ఓటు నమోదు చేసుకోనున్నారు. పవన్‌తో ఏలూరు జనసేన నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఏలూరులో తనకు అనుకూలమైన నివాసభవనం చూడాలని పార్టీ నేతలకు పవన్‌కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటరు లిస్టులో పవన్‌కల్యాణ్ పేరు ఉంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







