హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మోనోరైల్
- October 31, 2016
500 మీటర్ల పొడవైన మోనోరైల్ ప్రాజెక్ట్, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫంక్షనింగ్ ప్రారంభించింది. ఆస్ట్రేఇయన్ డాపల్‌మేయర్ కేబుల్ కార్ కంపెనీ దీన్ని నిర్మించింది. 2007 జులైలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. 2015లోనే ఇది అందుబాటులోకి రావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఆలస్యమయ్యింది. ప్రిలిమినరీ టెస్ట్‌లన్నిటినీ సంపూర్ణంగా పూర్తి చేసిన మోనోరైల్ అందుబాటులోకి వచ్చినట్లు నిర్వామకులు తెలిపారు. రెండు ట్రెయిన్‌లు ఒక్కోదాంట్లో 5 కార్లు ఈ ప్రాజెక్ట్‌లో బాగం. ఒక్కో ట్రైన్‌లో 192 మంది ప్రయాణీకులకు అవకాశం ఉంటుంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్లు ప్రయాణిస్తాయి. గంటకు 6000 మంది ప్యాసింజర్లను ఈచ్ డైరెక్షన్‌లో గమ్యస్థానాలకు చేర్చేలా వీటిని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, టొరంటో పీర్‌సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఆక్లాండ్ ఎయిర్‌పోర్ట్ కనెక్టర్‌లలో మోనోరైల్ ఎయిర్‌పోర్ట్ షటిల్స్‌ని ఏర్పాట్లు చేసినట్లు డాపెల్‌మేయర్ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







