రీడింగ్‌పై చట్టాన్ని జపారీ చేసిన ప్రెసిడెంట్ ఖలీఫా
- October 31, 2016
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సోమవారం రీడింగ్‌పై చట్టాన్ని విడుదల చేశారు. 'నాలెడ్జ్ బ్రీఫ్ కేస్'ని ప్రారంభించడం ఈ చట్టం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. ఉద్యోగులు, తమ పని సమయాల్లోనూ చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. రీడింగ్ మెటీరియల్‌పై ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవనీ, పబ్లిషింగ్ సెక్టార్‌కి ఊతమిచ్చేలా ఈ చట్టం రూపొందిందని అధికారులు తెలిపారు. ఎడిటర్స్, ఆథర్స్కి మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ చట్టంలో వెసులుబాట్లు కల్పించారు. కాఫీ షాప్స్, షాపింగ్ మాల్స్‌లో వినియోగదారులకు చదువుకునేందుకు పుస్తకాల్ని అందుబాటులో ఉంచేలా ఈ చట్టం ద్వారా అవకాశం కల్పించడం గమనించదగ్గది. ప్రైవేట్ సెక్టార్, లైబ్రరీలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకూ ఈ చట్టం ఉపయోగపడుతుంది. చదవడంపై అవగాహన పెంచేందుకోసం చేపట్టే కార్యక్రమాలకు నిధుల కేటాయింపు జరిగేలా ఓ ఫండ్‌ని కూడా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







