'రోబో 2.0' లో కేవలం ఒకే ఒక్క పాట..!
- November 01, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్.శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'రోబో 2.0'. ఈ చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సాంగ్ కి సంబందించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయిందట. ఉక్రెయిన్ లో అనేక అందమైన ప్రాంతాల్లో ఈ రొమాంటిక్ డ్యూయెట్ ను షూట్ చేశారు. అయితే.ఈ చిత్ర ఆల్బమ్ లో మాత్రం 5 నుంచి 6 పాటలు ఉంటాయని.. కానీ ఇవన్నీ సినిమాలో భాగంగా వచ్చి వెళ్లిపోతుంటాయ్ తప్ప.. వేరే సాంగ్ షూటింగ్ ఉండదని చెబుతున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







