పార్క్ హయత్ లో 'రెమో' సినిమా ఆడియో వేడుక...
- November 01, 2016
శివకార్తికేయన్ - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'రెమో'. తమిళంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాదించింది. ఇక ఈ సినిమాను అదే పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెలుగులో విడుదల చేయనున్నాడు. కాగా ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







