కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు701 మంది అరెస్టు
- November 01, 2016
మస్కట్ : ఒమన్ లో కార్మిక చట్టాలను అతిక్రమించిన 701 మంది నిర్వాసితులను గత వారం అధికారులు అరెస్టు చేశారు.అరెస్టు కాబడిన వారిలో 612 మంది వాణిజ్య కార్మికులు, 50 మంది వ్యవసాయ కార్మికులు మరియు 39 మంది దేశీయ కార్మికులను అదుపులోనికి తీసుకొన్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది.వీరందరిని అక్టోబర్ 23 వ తేదీ మరియు 29 మధ్య కాలంలో అరెస్టు చేశారు. మంత్రిత్వశాఖ అరెస్టు చేసిన వారిలో 263 మంది పరారీలో ఉన్నారని మరియు 410 మంది దాక్కొని ఉన్నట్లు వివరించింది. మస్కట్ లో అత్యధికంగా 397 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఉత్తరంవైపున అల్ బతినః లో 109 మందిని ఆ తరువాత స్థానంలో అరెస్ట్ చేశారు. 315 మంది అక్రమ కార్మికులు దేశమునుండి వెడలి పోయినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







