మనామాలో భారతీయుడు మృతి
- November 01, 2016
మనామా: తన గదిలో మృతి చెందిన ఒక ప్రవాస భారతీయుని మృతదేహంను ఈ ఉదయం కనుగొన్నారు. 53 ఏళ్ళ వయస్సు గల మమ్మద్ కుంజు మనామా లోని సామాజిక బీమా జనరల్ సంస్థ కార్యాలయంలో (GOSI)లో విధులు నిర్వహిస్తున్నాడు. భారతదేశంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం గత నెలలో బహెరేన్ తిరిగి వచ్చాడు. మమ్మద్ కుంజు తన వసతి వద్ద స్నేహితులతో కల్సి విందు భోజనం చేసిన తరువాత నిద్ర పోవడానికి మంచానికి వెళ్ళినట్లు ఆయన స్నేహితులు పేర్కొంటున్నారు. దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రం నుండి వచ్చిన మమ్మద్ కుంజు ఆకస్మికంగా చనిపోవడంతో అతని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంను సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీకి తరలించారు కుంజుకి చెందిన పాస్ పోర్ట్ మరియు ఇతర పత్రాలు బాబ్ అల్ బహరేన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్నాయి. కుంజు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రవాసులు జీవితం గడుపుతున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







