వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసిన దుబాయ్ కస్టమ్స్
- November 01, 2016
సముద్ర పాయ వద్ద 2015 సమయం నుండి ఉన్న దాదాపు12.229 చిన్నపాటి ఓడలు, సంప్రదాయ చెక్క పడవలు, ఆధునిక ఓడలు మరియు విహార ఓడలతో సహా వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసినట్లు దుబాయ్ కస్టమ్స్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దుబాయ్ సముద్ర పాయ వద్ద వర్తక ఉద్యమం మెరుగుపర్చి సముద్ర వర్తకులు మరియు ఓడరేవు వద్ద వ్యూహాత్మక భాగస్వాములతో దగ్గర సంబంధాలు పటిష్టపర్చడం ద్వారా నౌకను యజమానుల నిర్మాణాత్మక విధానం పొందడానికి వాటాదారుల సాధారణ సమావేశాలు నిర్వహించి దుబాయ్ కస్టమ్స్ దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ పోలీస్, కోస్ట్ గార్డ్ ఆసక్తి చూపుతున్నట్లు కోస్టల్ కస్టమ్స్ కేంద్రాల మేనేజ్మెంట్ డైరెక్టర్ దుబాయ్ క్రీక్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మహమ్మద్ అల్ సువాడి తెలిపారు. దుబాయ్ , డెయిరి మధ్య ప్రవహిస్తున్న సముద్ర పాయ ఉంది, బయటి ప్రపంచంతో వాణిజ్యాన్నిశతాబ్దం క్రితం కంటే ఎక్కువ కాలం నుంచే ఎమిరేట్ వ్యాణిజ్య వ్యాపారాలు మొదలైంది.ఈ సముద్ర పాయకు ఎంతో ఘనమైన చారిత్రక నేపధ్యం ఉంది. ఈ ప్రాంతంకు ఆర్ధిక ప్రాముఖ్యత ఉండటంతో దుబాయ్ ఈ ప్రాంతంపై ఎంతో గర్వపడుతుంది మరియు ఒక వాణిజ్య కేంద్రంగా మరియు పర్యాటక ఆకర్షణగా, ఇది నగరం యొక్క "గుండె కాయగా " మిగిలిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







