కలెక్టేరేట్‌లో భారీ శబ్ధంతో పేలుడు
- November 01, 2016
కేరళలోని మలప్పురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. కలెక్టరేట్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించినట్లు గుర్తించారు.
ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చిపేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును హోమియో డీఎంఓదిగా గుర్తించారు. కాగా, ఘటనా స్థలంలో కరుడు గట్టిన ఉగ్రవాది ఒసాబా బిన్ లాడెన్ ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







