రెమో ఆడియో విడుదల..
- November 01, 2016
శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సమర్పిస్తోన్న కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం రెమో. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా సమంత, కొరటాల శివ, హరీష్ శంకర్ లు హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ను మీరూ చూడండి..
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







