సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక
- November 02, 2016
సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. న్యూజిలాండ్తో సిరీస్లో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా తొలిసారి టెస్ట్జట్టుకు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా రోహిత్ శర్మ చోటు కోల్పోయాడు.
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్ కోహ్లీ, రహానె, ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్ గంభీర్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వర్దమాన్ సాహా, కరుణ్ నాయర్, మురళీ విజయ్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







