'రామకృష్ణ' మల్టీ స్టారర్ మూవీ టైటిల్...
- November 02, 2016
మెగా హీరో సాయిధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ లో నటించనున్నారు అనే వార్తలు వినిపించాయి. ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని.ఈ చిత్రానికి 'రామకృష్ణ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన త్రిష నటించనుండగా, సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో టైటిల్ వార్తల్లోకి వచ్చింది. కె.ఎస్.రవికుమార్ తాజాగా 'స్టార్' అనే టైటిల్ ని ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్ చేయించగా, ఈ టైటిల్ ని కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ మూవీకి పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







