కాటమరాయుడుతో ఖుష్బూ ..
- November 02, 2016
కాటమరాయుడు' సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని హారికా హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమాలో అలనాటి గ్లామర్ హీరోయిన్ ఖుష్భూ నటిస్తుందట.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.ఆ పాత్రలో ఖుష్బూ ను నటింప చేయాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.అయితే ఖుష్బూ నటించేది ఏ పాత్రలో అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. ఇక కథ రిత్యా ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉందని అంటున్నారు. ఈ నెల 5న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







