'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఈ నెల 11న విడుదల...
- November 03, 2016
నిఖిల్ తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ పొందింది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, హెబ్బా పటేల్ - నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజైన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నాడు నిఖిల్.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







