జపాన్‌లోని యూఎస్ నావికా స్థావరంలో కాల్పుల కలకలం
- November 03, 2016
జపాన్‌లోని యూఎస్ నావికా స్థావరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. దక్షిణ జపాన్‌లోని ససెబొలో ఉన్న ఈ స్థావరంలో గురువారం ఉదయం కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే నావల్ బేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు.నావల్ బేస్ భద్రతా సిబ్బందికి బిల్డింగ్ నెంబర్ 141లో కాల్పుల శబ్దం వినిపించినట్లు సమాచారం అదడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే బిల్డింగ్‌ను ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం దీనిపై వివరణ ఇస్తూ.. కాల్పులు చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని తెలుపుతూ లాక్డౌన్ ఎత్తేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







