మహిళలు డ్రైవింగ్ చేయడంపై సౌదీ అరేబియా మండలి తిరస్కరణ
- November 03, 2016
రియాడ్: మహిళలు డ్రైవింగ్ చేయడం సమస్యపై అధ్యయనం చేసిన క్యాబినెట్ సూచించిన ఒక ప్రతిపాదన సౌదీ అరేబియా యొక్క షూరా కౌన్సిల్ తోసిపుచ్చిందని ఒక షూరా సభ్యులుబుధవారం తెలిపారు. మహిళలపై ప్రపంచంలోనే బిగువు పరిమితులను విధించడంతో పేరు ఉన్న రాజ్యం కావడంతో మహిళలు వాహనం నడపడంకు అనుమతి లేదు.ఈ వారంలో జరిగిన సమావేశంలో మండలి పురుష సభ్యుడుని ఈ అంశంపై అధ్యయనం చేయడానికి సూచించారని అయన మహిళకు డ్రైవింగ్ వద్దని తిరస్కరించాడని పేరు తెలుపని మరో సభ్యుడు అన్నారు.ఆయన జరిపిన విచారణలో వారు కనుక డ్రైవింగ్ మొదలు పెడితే ఏమి ఇబ్బందులు ఉంటాయి? వారిని డ్రైవ్ చేయడానికి అనుమతిస్తే వారి అవసరాలు ఏమిటి ? "కానీ ఆ ప్రతిపాదన అవసరం లేదని మండలి యొక్క 150 సభ్యులలో 50 శాతం మంది మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ సభ్యులలో 30 మహిళలకు కూడా ఉండటం విశేషం. కౌన్సిల్ ప్రభుత్వానికి కాని నిర్ధేశించిన సిఫార్సులు చేయవచ్చు కానీ ఎటువంటి చట్టపరమైన అధికారాలు ఉంది.మహిళల హక్కుల నెమ్మదిగా విస్తరణ మొదలయింది 2013 లో దివంగత రాజు అబ్దుల్లా హయాంలో షూరా కౌన్సిల్ వాటిని ప్రారంభించింది. ఆయన కాలంలోనే మహిళలు మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేలా అమలు ప్రకటించింది. గత డిసెంబర్ లో కనీసం 2,106 పోటీ స్థానాల నుంచి 20 మంది మహిళలు ఎంపిక కాబడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







