ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త..
- November 03, 2016
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచారు. ఈ మేరకు నిన్న సాయంత్రం సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేడు ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు వయోపరిమితి వర్తించనుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







