దిల్ రాజు కూతురు పాపకు జన్మనిచ్చింది...
- November 04, 2016
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాత అయ్యారట. దిల్ రాజు చూడటానికి అలా కనిపించకపోయినా ఇది నిజమేనట. దిల్ రాజు ఏకైక కూతురు హన్సిత రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ విద్యాసంస్థల అధినేత నర్శింహా రెడ్డి కుమారుడు అర్చిత్ రెడ్డితో - హన్సిత రెడ్డికి మే2 2014 న ఊటీలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తన కొత్త సినిమా షూటింగులో బిజీగా ఉన్న దిల్ రాజు తన కూతురు పాపకు జన్ననిచ్చిన విషయం తెలియగానే ఎగిరి గంతేశారట. వెంటనే యూనిట్ సభ్యులకు స్వీట్లు తినిపించి సందడి చేశాడట. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ దిల్ రాజు కు శుభాకాంక్షలు తెలియజేశారట.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







