'దువ్వాడ జగన్నాథమ్'రెగ్యులర్ షూటింగ్ మొదలు..
- November 04, 2016
స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ యాక్షన్ లోకిదిగాడు. సైరనోడు తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోలేదు బన్నీ. రెండు సినిమాలు ప్రారంభమయ్యాయి గానీ షూటింగ్ మొదలుపెటలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చింది. 'దువ్వాడ జగన్నాథమ్'రెగ్యులర్ షూటింగ్ లో ఈ రోజు నుండి పాల్గొంటున్నాడు బన్నీ. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు బన్నీ.హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్దే కథానాయికగా నటుస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరో వైపు తమిళ దర్శకుడు లింగుస్వామీతో చిత్రాన్ని కూడా ఇటివలే ప్రారంభించాడు .ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ కావచ్చు. తమిళ్ తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







