2 - 6 వ తేదీల మధ్య సముద్ర గర్భంలో కేబుల్ నిర్వహణ
- November 04, 2016
కువైట్ : గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ (GBI) నవంబర్ 2 వ తేదీ 6 వ తేదీ మధ్య కాలంలోకువైట్ మరియు జి సి సి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రభావితం చేసే అరేబియా సముద్రంలో నీటి అడుగున ఇంటర్నెట్ కేబుల్ నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రసారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పారు.నెమ్మదిగా కొనసాగే ఇంటర్నెట్ సేవ నిరోధించడానికి నిర్వహణ కాలంలో ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కేబుల్ ని ఎంచుకోవచ్చని స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లని కువైట్ మంత్రిత్వ శాఖ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







