డిమెన్షియా బాధితులకు ఉపకయుక్తంగా మెడికల్ క్లినిక్
- November 04, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్‌కి చెందిన మెమరీ క్లినిక్‌లో, డిమెన్షియా వ్యాధితు బాధపడుతున్నవారికి మెరుగైన చికిత్స అందుతోంది. మెమరీ లాస్ బాధితుల కోసం ఈ మెమరీ క్లినిక్ పలు విధాలైన చికిత్స అందిస్తోంది. త్వరగా వ్యాధిని గుర్తించగలిగితే మెడికేషన్ ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించగలమని వైద్యులు వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (ఎన్ఐఎ) వెల్లడించిన వివరాల ప్రకారం డిమెన్షియా అనేది బ్రెయిన్ డిజార్టర్ అనీ, ఇది కమ్యూనికేషన్ మరియు పెర్ఫామెన్స్‌ని దెబ్బతీస్తుందని అన్నారు. డిమెన్షియాలోనే అల్జిమీర్ కూడా ఓ పార్ట్ అని వైద్యులు తెలిపారు. పేషెంట్ మానసిక స్థితిని బట్టి, డిమెన్షియా తీవ్రతను బట్టి వైద్య చికిత్స విధానాలు ఉంటాయని, పేషెంట్‌ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వైద్య చికిత్స అందిస్తామని హెచ్ఎంసి వైద్యులు వివరించారు. డిమెన్షియా, అల్జిమర్స్తో బాధపడేవారికి మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. హోమ్ విజిట్స్ ద్వారా మల్టీ డిస్క్రిప్లినరీ కేర్ టీమ్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హెచ్ఎంసి ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







