కుక్క విశ్వాసానికి ప్రతీరూపం...
- November 05, 2016
కుక్క విశ్వాసానికి మారు పేరుగా చెబుతాం కుక్క విశ్వాసానికి ప్రతీరూపంగా నిులస్తోందని అనేక ఐర్లాండ్ :కుక్క విశ్వాసానికి మారు పేరుగా చెబుతాం కుక్క విశ్వాసానికి ప్రతీరూపంగా నిులస్తోందని అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇదే తరహా ఘటన ఒకటి ఐర్లాండ్ లో చోటు చేసుకొంది.ఐర్లాండ్ లో 30 ఏళ్ళ జాడే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తోంది. పిల్లలతో పాటు తన పెంపుడు కుక్క కూడ ఆమె వెంటే ఉంది. అయితే ఒంటరిగా వెళ్తోన్న ఆమెను గుర్తించిన దుండగుడు ఆమెపై అటకాయించాడు. అత్యాచారానికి ప్రయత్నించాడు.రొడ్డుపక్కకు తీసుకెళ్ళి ఆమె బట్టలు విప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు అయితే తన యజామాని ఆపదలో ఉన్న విషయాన్ని గుర్తించిన కుక్క వెంటనే ఆ దుండగుడిపై పడి కరిచింది.తన పెంపుడు కుక్క కారణంగా రేపిస్టు నుండి ఆమె తప్పించుకొంది.కుక్క విశ్వాసాన్ని మరోసారి ఈ ఘటన ద్వారా నిరూపించింది.జాడే పై అత్యాచారానికి ప్రయత్నించిన దుండగుడి కొసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







