'నేను లోకల్' లో నాని స్టూడెంట్ గా...
- November 06, 2016
వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'నేను లోకల్'. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. 'మజ్ను' సినిమాలో లెక్చరర్ పాత్రలో అలరించిన నాని ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో నాని స్టూడెంట్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







