ప్రేమ కథ చిత్రాల బాటలో రామ్..
- November 07, 2016
'నేను శైలజ'తో ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన హీరో రామ్ తరువాత 'హైపర్' సినిమాతో వచ్చాడు. ఈ సినిమా నేను శైలజ స్థాయిలో ఆడలేకపోయింది. దీంతో ప్రేక్షకులు తన నుంచి ప్రేమకథా చిత్రాలనే కోరుకుంటున్నారని భావించి రూట్ మార్చాడు రామ్. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి మరీ ప్రేమ కథ చిత్రాల బాట పట్టాడు. ఇందుకోసం లుక్ను కూడా మార్చేసి ఓ ఫోటోను పోస్ట్ చేశాడు.మరి ఈ లుక్ ఏదైనా సినిమాలోనిదా.. లేక సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







