ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ...
- November 07, 2016
జనవరి 3న జరగబోయే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలితాలు నేరుగా విద్యార్థులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. స్కూలు స్థాయి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలోనే అన్ని కాలేజీల్లో ఇన్నోవేషన్ సెంటర్లలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







