సొరకాయ హల్వా
- August 27, 2015
కావలిసిన పదార్ధాలు
సొరకాయ తురుము - రెండు కప్పులు
నెయ్యి - నాలుగు స్పూన్లు
పంచదార - ఒక కప్పు
జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు - ఒక కప్పు
యాలకులు - సరిపడా
తయారీ విదానం
ముందుగా సొరకాయను పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి. ఒక బాణలిలో నెయ్యి వేసి సొరకాయ తురుమును వేసి బాగా వేయించాలి. దానిలోని నీరు పోయి, కొంచెం రంగు మారే వరకూ వేయించాలి. తరువాత పంచదార వేసి పాకం వచ్చేవరకూ మళ్లీ వేయించాలి. తరువాత విడిగా వేయించి చిన్న చిన్న ముక్కలుగా చేసిన డ్రైఫ్రూట్స్ అన్నీ వేసి చివరిగా ఇలాచీ వేసి నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకుంటే సొరకాయ హల్వా రెడీ.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







