డ్రగ్స్ రూమర్స్‌ని ఖండించిన యూఏఈ పోలీసులు
- November 07, 2016
షార్జా: స్వీట్ రాపర్స్లో అక్రమంగా డ్రగ్స్‌ని సరఫరా చేస్తున్నారనీ, జీసీసీ దేశాల్లో ఇది సర్వసాధారణంగా మారిందంటూ వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు పోలీసులు తెరదించారు. యూఏఈలో అలాంటి చర్యలు జరుగుతున్న దాఖలాలు లేవనీ, బాధ్యతా రాహిత్యంతో ఇలాంటి వదంతుల్ని వ్యాపింపజేసేవారిపై చర్యలు తీసుకోబడ్తాయని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ బయాత్ చెప్పారు. ఒకవేళ ఎవరికైనాసరే అనుమానాలు కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదులు చేయాలే తప్ప, దుష్ప్రచారానికి దిగరాదని ఆయన సూచించారు. డ్రగ్ డీలర్స్ ఇచ్చే ఆఫర్లకు యువత తొలగ్గితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కల్నల్ మొహమ్మద్ బయాత్.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







