బ్యాంక్ బజార్ వారి ఫ్లాష్ సేల్
- August 27, 2015
ఖరీదైన ఇల్లు లేదా కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఆన్‌లైన్ ఇంటర్నెట్ ఆధారిత ఆర్ధిక ప్రొడక్టులకు సంబంధించిన బ్యాంక్ బజార్ అనే వెబ్‌సైట్ 'ఫ్లాష్ సేల్' ఆఫర్లను మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 వరకు ఉంది. హోం లోన్ లేదా కారు కొనాలనుకునే వినియోగదారాలు బ్యాంక్ బజార్ వెబ్‌సైట్‌ను సందర్శించి మీ బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న ఉత్తమ ప్రణాళికలను ఎంచుకొండి. ఇలా చేయడం వల్ల మాకేంటి లాభం అనుకుంటున్నారా? హోం లోన్‌కు సంబంధించి అమెజాన్‌కు రూ. 10, 000 గిఫ్ట్ వోచర్‌ను, అదే కారు లోన్‌కైతే రూ. 5,000 గిప్ట్ వోచర్‌ను ఉచితంగా పొందే వీలుంది. దేశంలో మీరు ఏ సీటిలో నివసిస్తున్నా ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బ్యాంక్ బజార్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. బ్యాంక్‌బజార్ వెబ్‌సైట్‌లో ప్లాన్స్ గురించి తెలుకు కోవాలనుకుంటే ఈ కింది లింక్‌లపై క్లిక్ చేయండి హోం లోన్ కారు లోన్ telugu.goodreturns.in.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







