రేపే మహేష్.కొరటాల సినిమా ప్రారంభం
- November 08, 2016
'శ్రీమంతుడు' సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ లాంచ్ కార్యక్రమాన్ని రేపు ఉదయం హైద్రాబాద్‌లోని రామానాయుడు స్టూడియో టెంపుల్లో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10.26 గంటలకు ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేశారు. టీమ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ పారంభోత్సవానికి విచ్చేయనున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







