డ్రగ్స్ రూమర్స్‌ని ఖండించిన యూఏఈ పోలీసులు
- November 08, 2016
షార్జా:స్వీట్ రాపర్స్‌లో అక్రమంగా డ్రగ్స్‌ని సరఫరా చేస్తున్నారనీ, జీసీసీ దేశాల్లో ఇది సర్వసాధారణంగా మారిందంటూ వెల్లువెత్తుతున్న ఊహాగానాలకు పోలీసులు తెరదించారు. యూఏఈలో అలాంటి చర్యలు జరుగుతున్న దాఖలాలు లేవనీ, బాధ్యతా రాహిత్యంతో ఇలాంటి వదంతుల్ని వ్యాపింపజేసేవారిపై చర్యలు తీసుకోబడ్తాయని పోలీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ బయాత్ చెప్పారు. ఒకవేళ ఎవరికైనాసరే అనుమానాలు కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదులు చేయాలే తప్ప, దుష్ప్రచారానికి దిగరాదని ఆయన సూచించారు. డ్రగ్ డీలర్స్ ఇచ్చే ఆఫర్లకు యువత తొలగ్గితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కల్నల్ మొహమ్మద్ బయాత్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







