ఎలాంటి విద్యార్హతలు లేకపోయినప్పటికీ లైసెన్సును మంజూరు ..

- November 09, 2016 , by Maagulf
ఎలాంటి విద్యార్హతలు లేకపోయినప్పటికీ లైసెన్సును మంజూరు ..

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతి చదవాలనే నిబంధన అమలులో ఉంది.  అయితే అనేక మంది నిరక్ష్యరాసులు స్వయం ఉపాధి కోసం వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ నేర్చుకున్నా ఫలితం ఉండడంలేదు.  దీనితో వారికి ఉపాధి కలిపించే దిశగా ఎలాంటి విద్యార్హతలు లేకపోయినప్పటికీ లైసెన్సును మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన సదస్సులో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com