సెప్టెంబర్ లో 496 మంది బిచ్చగాళ్ళు అరెస్ట్
- November 09, 2016
మస్కట్ : సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన యాచన వ్యతిరేక జట్లు1,798 తనిఖీలు నిర్వహించి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 496 మంది బిచ్చగాళ్ళు (281 మంది పురుషులు, 215 మంది ఆడవాళ్ళని) అరెస్ట్ చేశారు. గోవేర్నటే పరిధిలోని పలు ప్రాంతాలలో పరీక్షలు నిర్వహించి బిక్షగాళ్లను అదుపులోనికి తీసుకొన్నారు. వీరు మస్కట్ లో (361 మంది ), ధోఫర్ (ఆరుగురు ), ఉత్తర మరియు దక్షిణ బేహారిన్ లో (88 మంది) మరియు బురైమి (41 మంది ) తనిఖీ లో దొరికిపోయారు.
మొత్తం అరెస్టు కాబడిన వారిలో127 మంది ఓమానీయులు( వీరిలో 80 మంది పురుషులు మరియు 47 మంది మహిళలు ఉన్నారు), ప్రవాసీయులు 369 మంది ( వీరిలో 199 మంది పురుషులు మరియు 170 మంది మహిళలు ఉన్నారు) ఉన్నాయి. సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన యాచన వ్యతిరేక జట్లు అరెస్టు చేసిన వారిలో యొక్క 12 సంవత్సరాల వయస్సు వారు 48 మంది ఉండగా, 12-18 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు 25 మంది ఉన్నారని పేర్కొంది. 198 మంది అరెస్టు చేయగా 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు కాగా కాగా, 68 మంది యాచకులలో 60 సంవత్సరాల వయస్సు పైబడినవారు ఉన్నారు. అదేవిధంగా 11 మంది ఓమానీయులు, మరియు 96 మంది జాతీయులు ఇకపై తాము బిక్షాటన చేయమని అభ్యర్ధించి చట్టంను ఉల్లంగించమని తప్పుఇకపై పునరావృతం చేయమని ప్రతిజ్ఞ తరువాత సామాజికాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. మంత్రిత్వ శాఖ ఒక వ్యక్తికి 22 మంది పౌరులు, మరియు 238 ప్రవాసీయులు అడుక్కోకుండా పని కల్పించి కష్టపడేలా చర్యలు తీసుకోమని పోలీసులకు సూచించింది. అలాగే, గతంలో తన వద్ద పని చేసిన ఇతర దేశాలకు చెందిన 124 మందిని బిచ్చగాళ్లనీ విడుదల చేయమని వారి యజమాని అభ్యర్ధించిన నేపథ్యంలో, అతని వద్ద నుండి ఒక వాగ్ధానం తీసుకొని పోలీసులు వారిని విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







