'ఇది ప్రేమేనా...!' సినిమా గీతావిష్కరణ
- November 09, 2016
సుప్రీమ్, పావని జంటగా నటిస్తున్న చిత్రం' ఇది ప్రేమేనా...!'. కిషన్ కన్నయ్య స్వీయదర్శత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో చిత్ర సమర్పకుడు సాయి వెంకట్ ఆడియో సీడీలను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''తల్లీబిడ్డల మధ్య మొదలైన ప్రేమ సంఘర్షణ ఎలా ముగిసిందో మా చిత్రంలో చూపిస్తున్నాం పాటలు బాగున్నాయ''న్నారు. కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, అలీఖాన్, సుప్రీమ్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







