ట్యాక్సీ డ్రైవర్ల దోపిడీకి అడ్డుకట్ట
- November 10, 2016
క్యాబినెట్, డ్రాఫ్ట్ నోట్‌ని తయారు చేసింది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సూచన మేరకు ఈ డ్రాఫ్ట్‌ని రూపొందించారు. ట్యాక్సీ డ్రైవర్లు కొన్ని సందర్భాల్లో ప్రయాణీకుల నుంచి అదనంగా వసూలు చేయడాన్ని నిరోధించేందుకు వీలుగా ఈ డ్రాఫ్ట్‌ని తయారు చేయడం జరిగిందని అధికారికవ ర్గాలు వెల్లడించాయి. షేరింగ్ మరియు అదనపు ఛార్జీలు వంటి విషయాలపై మినిస్ట్రీ సీరియస్‌గా వ్యవహరించనుంది. అలాగే ట్యాక్సీల రంగులకు సంబంధించి కూడా ఖచ్చితమైన సూచనల్ని అమలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రంగుల్ని ఉపయోగించే ట్యాక్సీలపై కఠిన చర్యల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్‌లో ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, కొలంబియా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ మరియు లాకి సంబంధించి సమాచారాన్ని పంచుకోవడం, పరస్పర సహకారం వంటి విషయాలపైన కూడా చర్చించారు. వీటితోపాటు పలు అంశాలపైన క్యాబినెట్ రివ్యూ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







