హయ నీటి సంస్థ కార్మికులతో కుదిరిన ఒప్పందం
- November 10, 2016
మస్కట్: హయ నీటి సంస్థ కార్మికులతో ఒక ఒప్పందం బుధవారం కుదిరిందని ఈ ఒప్పందం మ్యాన్‌పవర్ మంత్రిత్వ శాఖ మరియు ఆలీ అల్ ముజాయినై కార్మికుల యూనియన్, హయ యొక్క ముఖ్యులు లేబర్ వ్యవహారాల కార్యదర్శి హెచ్ ఇ హమద్ బిన్ ఖమీస్ అల్ మరి సమక్షంలో సమావేశమైన తర్వాత కుదిరింది.
లేబర్ లా లోని ఆర్టికల్ 66 ప్రకారం ఈ ఒప్పందం అమలుకాబడుతుంది సిబ్బంది యొక్క ప్రవేశం మరియు నిష్క్రమణ విషయంలో ప్రతి కార్మికునికి కేటాయించిన సమయాలను బట్టే నమోదు కాబడుతుంది. ఒకవేళ కార్మికుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి హాజరు సంఖ్య రికార్డు బయోమెట్రిక్ సిస్టమ్ లో నమోదు కాదని కార్మికులకు హామీ ఇచ్చారు. మొహమ్మద్ బిన్ ఆలీ అల్ ఫరగి మరియు హామూద్ బిన్ అమర్ అంబుసైడై , బోర్డు సభ్యులు, ఒమన్ ట్రేడ్ యూనియన్స్ జనరల్ ఫెడరేషన్, జసిం బిన్ హామూద్ అల్ మల్కి , చట్టపరమైన వ్యవహారాల్లో ముఖ్యులు ఇంజినీర్ హుస్సేన్ హసన్ ఆలీ అల్ అబ్దుల్‌హుస్సేన్ సిఇఒ హయ నీటి సంస్థ అధికారులు తదితరులు సమావేశమయ్యారు. సమ్మె రోజులు పని లేకపోవడంతో వాటిని పని రోజులుగా పరిగణించవచ్చు కాదని కార్మికులు హామీ ఇచ్చారు మరియు వారికి ఆ రోజులలో వేతనం ఇవ్వబడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







