ఒమన్ లో యజమానులు కొత్త వీసా ఫీజు చెల్లించాలి
- November 10, 2016
మస్కట్ : యజమానులు కొత్త వీసా ఫీజు చెల్లించాలని ఉద్యోగుల నుంచి చట్టవిరుద్ధంగా వసూలు చేస్తూ వీసా ఫీజు చెల్లించేందుకు తమ కార్మికులను తొందరపెడ్తూ వ్యవహరిస్తున్నారని, వాణిజ్యం సభ్యులు చాంబరు హెచ్చరించింది. ప్రవాస కార్మికులకు వీసా ఫీజు 201 ఓ ఎం ఆర్ నుండి ౩౦౧ ఓ ఎం ఆర్ లకు పెంచాలని ఆ గత వారం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికులను తీసుకొన్న యజమానులు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ వారి వద్ద నుంచి బలవంతంగా కొందరు ప్రవాస కార్మికుల దగ్గర నుంచి ఆ మొత్తాన్ని సేకరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు మరియు ఒమన్ ట్రేడ్ యూనియన్ కార్మికులు ఆరోపించారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ చాంబర్ సభ్యుడు అహ్మద్ అల్ హోతి ఈ సందర్భంగా కొత్త వీసా ఫీజుమాట్లాడుతూ , ఒక కార్మికుడు నియామకం జరిపిన సంస్థ మాత్రమే వీసా ఫీజు చెల్లించాలని తెలిపారు. లేనిపోని భయాలు మధ్య, కార్మికులని కలవరపెట్టడం సరి కాదని ఆయన అన్నారు. కార్మికుని వీసా ఫీజు చెల్లించడం అది యజమాని బాధ్యత." కంపెనీలకు ఆయా రుసుము విధిగా చెల్లించాలని ఆయన చెప్పారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు మహమ్మద్ అల్ ఫేర్జి సైతం మాట్లాడుతూ, ఉద్యోగికి వీసా ఫీజు చెల్లించడానికి యజమానే పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉద్యోగికి సాధ్యం కాదని పేర్కొన్నారు. "
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







