ఈనెల 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు..
- November 10, 2016
ఈనెల 14న అసాధారణ స్థాయిలో భారీ చంద్రుడు, మరింత వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలో ప్రత్యక్షమవనున్నాడు. 68 ఏళ్లలో భూమికి అత్యంత సమీపంగా వచ్చే సూపర్‌మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయి పరిమాణాన్ని ఆసియాలో వీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలు, కాంతి కాలుష్యం లేకుండా ఉంటేనే చూడటం సాధ్యం. ఈసారి భూమి నుంచి 356,509 కి.మీ దూరంలో ఉండనుంది. చంద్రుడు సాధారణంకన్నా ప్రకాశవంతంగా ఉన్నట్లు సాధారణ పరిశీలనతోనే గుర్తించవచ్చని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







