జమ్ము నగరంలో అగ్ని ప్రమాదం
- November 11, 2016
జమ్మూనగరంలో వేర్‌హౌస్ ప్రాంతంలోని బస్టాండ్‌లో బస్సులకు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 5 బస్సులు బుగ్గిపాలయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అక్కడ నిలిచిఉన్నమరో 25 బస్సులకు ఇతర ప్రదేశానికి తరలించామని వేర్‌హౌసింగ్ పోలీసు పోస్ట్ ఇన్చార్జి కునాల్ జామ్వాల్ తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







