డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు
- November 11, 2016
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ లోని సియాటెల్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి సమీపంలో కాల్పులు ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులే కాల్పులకు పాల్పడినట్టు సియాటెల్ పోలీసులు ప్రకటించారు. కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారని.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ట్రంప్ వ్యతిరేక ర్యాలీకి, కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







