న్యూజిలాండ్‌లో భారీ భూకంపం 7.4 రిక్టర్ స్కేలు నమోదు
- November 13, 2016
న్యూజిలాండ్‌లో ఆదివారం భారీ భూకంపం వచ్చింది. ఈశాన్య క్రైస్ట్‌చర్చ్ నగరానికి 91 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం 11.02 గంటలకు రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూవిజ్ఞాన సంస్థ తెలిపింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎంత నష్టం సంభవించిందన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, భారీ భూకంపం నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







