జి సి సి కార్మిక మంత్రుల చర్చలు... విదేశీ కార్మికులపై దృష్టి
- November 13, 2016
రియాద్: గల్ఫ్ దేశాల సమాఖ్య కు చెందిన కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగిన పరస్పర ఆందోళన చర్చలలో ముఖ్యంగా కౌన్సిల్ యొక్క పని అభివృద్ధి ఏ విధంగా చేయాలని, అలాగే, సాధారణ పని విధానాల సక్రియం చేయడం మరియు గల్ఫ్ యూనియన్ అవసరాలు సాధించడానికి ఎలా కృషి చేయాలో అని ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఈ సమావేశాలు నాలుగు రోజుల పైగా జరగనున్నాయి. ఆయా దేశాల మంత్రులకు సంబంధించిన పలువురు సెక్రటరియేట్ల సన్నాహక సమావేశాలు తొలుత జరగనున్నాయి. కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి ముఫరేజ్ అల్ హఖ్అబానీ మాట్లాడుతూ, తమ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల స్థితి మరియు కార్మిక మరియు సామాజిక అభివృద్ధి సవాళ్లు వారి డైరెక్టరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలు గూర్చిగల్ఫ్ మంత్రులు గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాలలో అందుకు తగిన వ్యూహాలు చర్చించడానికి ఈ సమావేశం దోహదపడనుంది. అలాగే జీసీసీ దేశాలలో స్వంత దేశంలోని యువతకు జాతీయ క్యాడర్ ఉపాధి రేట్లు పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల పురోగతిని అంచనావేసే వార్షిక నివేదిక గురించి చర్చిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







