డిసెంబర్ 16న 'ఎస్ 3'
- November 13, 2016
సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎస్ 3'. యుముడు-3 అనేది ఉపశీర్షిక. 'సింగం' సిరీస్లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు స్టుడియో గ్రీన్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రానికి, ముఖ్యంగా సూర్య పలికిన సంభాషణలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో అనుష్క, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తుండగా ప్రియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనూప్ సింగ్, రోబో శంకర్, క్రిష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







