ప్రజల ప్రార్థనల ఫలితంగా పునర్జన్మ--జయలలిత
- November 13, 2016
తమిళనాడు ఉప ఎన్నికల్లో తమ అన్నాడియంకె అభ్యర్థులకు ఓటు వేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రార్థనల ఫలితంగా తాను పునర్జన్మ ఎత్తినట్లు తెలిపారు. ఈ మేరకు జయలిలత చేసిన ప్రకటన ఆదివారం విడుదలైంది.
ఎంజీఆర్ తనను రాజకీయాల్లోకి తెచ్చారని, దాని వల్ల తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన కోసం చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తాను విన్నానని అంటూ మిమ్మల్ని నేను వదులుకోలేనని అన్నారు.
'మీ ప్రేమను పొందిన నాకు ఏ ప్రమాదం కూడా ముంచుకు రాదు' అని ఆమె అన్నారు. పూర్తిగా కోలుకుని, ప్రజల కోసం తాను పని చేయడానికి నిరీక్షిస్తున్నానని జయలలిత ఆ ప్రకటనలో అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







