ఏ.పి లో వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ కోడ్స్
- November 13, 2016
ఆంధ్రప్రదేశ్ లో వాహనాల రిజిస్ట్రేషన్ కు కొత్త కోడ్స్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. జిల్లాల వారీగా కొత్త కోడ్స్ వివరాలు...
అనంతపురం (ఏపీ 01)
చిత్తూరు (ఏపీ 02)
కడప (ఏపీ 03)
తూర్పు గోదావరి (ఏపీ 04)
గుంటూరు (ఏపీ 05)
కృష్ణా (ఏపీ 06)
కర్నూలు (ఏపీ 07)
నెల్లూరు (ఏపీ 08)
ప్రకాశం (ఏపీ 09)
శ్రీకాకుళం (ఏపీ 10)
విశాఖ (ఏపీ 11)
విజయనగరం (ఏపీ 12)
పశ్చిమగోదావరి (ఏపీ 13)
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







