జాకీచాన్కు గౌరవ ఆస్కార్ పురస్కారం
- November 13, 2016
ప్రముఖ యాక్షన్ కథానాయకుడుజాకీచాన్కు గౌరవ ఆస్కార్ పురస్కారం లభించింది. లాస్ఏంజెల్స్లో జరిగిన వార్షిక గవర్నర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైనీయుడిగా ఉండటానికి గర్విస్తున్నానని చెప్పిన జాకీ చాన్.. తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. తన అభిమానల కోసం సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఎప్పటిలాగే స్టంట్స్ చేస్తానని చెప్పుకొచ్చాడు.దాదాపు 56 సంవత్సరాల సినీ జీవితంలో జాకీచాన్ దాదాపు 200 సినిమాల్లో నటించారు. ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎడిటర్ అన్నే.వి.కోట్స్, కాస్టింగ్ డెరెక్టర్ లిన్ స్టాల్మాస్టర్, ప్రెడ్రిక్ వైస్మెన్లకు కూడా గౌరవ పురస్కారాలకు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







