ఏవైనా జుట్టుకోసం చిట్కాలు
- November 13, 2016
వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా.
» జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు.
» తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.
» వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి.
» బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి.
కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు,
» స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది.
» మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి.
» జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా ఎక్కువగా తీసుకోవాలి.
» దువ్వుకునే దువ్వెనల్లో దుమ్ము,మట్టి వంటివి చెరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని ఆ తరువాత దువ్వుకోవాలి.
» తలంటుకునే ముందు వెంట్రుకలకు కలబంద రసం పూసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగ మెరుస్తుంది.
» అవసరమైన ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







