బహ్రెయిన్ లేబర్ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం
- November 13, 2016
మనామా: సివిల్ డిఫెన్స్, జుయా ప్రాంతంలోని ఓ లేబర్ క్యాంప్‌లో తలెత్తిన అగ్ని కీలల్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ క్యాంప్‌లో ఉన్న కార్మికుల్ని సివిల్ డిఫెన్స్ వర్గాలు సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఫుడ్ సిటీ రెస్టారెంట్‌కి చెందిన కార్మికులుగా ఆ లేబర్ క్యాంప్లోనివారిని గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు సివిల్ డిఫెన్స్ వర్గాలు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







